Privatise Railways: Modi Govt Invites Private Players to Run 151 Passenger Trains || Oneindia Telugu

2020-07-02 34

Narendra Modi government Wednesday invited Request for Qualifications (RFQ) for private players for the operation of passenger train services on 109 Origin Destination (OD) pairs of routes through introduction of 151 modern trains.
#PrivatisationOfIndianRailways
#PrivatiseRailways
#RequestforQualifications
#NarendraModigovernment
#passengertrainservices
#privateplayers
#bjp

109 మార్గాల్లో 151 ఆధునిక రైళ్లను నడిపేందుకు ప్రైవేటు సంస్థల నుంచి ‘రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్‌’లను ఆహ్వానిస్తూ రైల్వే శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా సుమారు రూ. 30 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు సమకూరుతాయని ఆశిస్తున్నారు.